ETV Bharat / state

క్వారంటైన్​ నుంచి తప్పించుకున్నారు.. జగిత్యాలలో దొరికిపోయారు - corona effect in karimnagar

కరీంనగర్​లో క్వారంటైన్​ హోం నుంచి తప్పించుకున్న దంపతులను జగిత్యాలలో పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాలలో ఓ కార్యక్రమానికి వచ్చిన వారిని ప్రత్యేక అంబులెన్సులో కరీంనగర్​కు తరలించారు.

quarantine
క్వారంటైన్​ నుంచి తప్పించుకున్నారు.. జగిత్యాల్లో దొరికిపోయారు
author img

By

Published : Mar 26, 2020, 7:47 PM IST

క్వారంటైన్​ నుంచి తప్పించుకొని జగిత్యాలకు వచ్చిన దంపతులను కరీంనగర్​కు తరలించారు అధికారులు. జగిత్యాల విద్యానగర్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన దంపతులను.. జగిత్యాల ఆర్డీవో, సీఐ జయేష్​రెడ్డి ప్రత్యేక అంబులెన్సులో తరలించారు. కార్యక్రమం నిర్వహించిన విశ్రాంత రెవెన్యూ అధికారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నెల 7న అమెరికా నుంచి కరీంనగర్​కు వచ్చిన దంపతులు.. అధికారుల పర్యవేక్షణలో క్వారంటైన్​ హోంలో ఉంటున్నారు.

ఇవీచూడండి: కరోనాపై సీఎం కేసీఆర్​ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.