ETV Bharat / state

జగిత్యాలలో ఘనంగా పూలపండగ వేడుకలు - పూలపండగ వేడుకలు

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల విద్యార్థినిలు వైభవంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.

జగిత్యాలలో ఘనంగా పూలపండగ వేడుకలు
author img

By

Published : Oct 1, 2019, 5:15 PM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల విద్యార్థినిలు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అంగడి బజార్​కి తీసుకొచ్చారు. అనంతరం వాటన్నిటినీ ఒక్క చోట చేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలాడారు. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థులు కోలాటాలు ఆడారు. డీజే పాటలకు ఉత్సాహంగా నృత్యం చేశారు.

జగిత్యాలలో ఘనంగా పూలపండగ వేడుకలు

ఇవీ చూడండి: ప్రగతిభవన్​లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం ...

Intro:From: గంగాధర్ జగిత్యాల జిల్లా, 8008573563
దేవేందర్, ఈజేఎస్ విద్యార్థి
..............
TG_KRN_23_01_STUDENTS_BATUKAMMA_VEDUKALU_AV_TS10035
..............
జగిత్యాలలోని ఓ కళాశాలలో పూలపండగ వేడుకలు
............
యాంకర్
( ) పూలపండగ వేడుకలు కళాశాల విద్యార్థినులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగిత్యాలలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో అంగడి బజార్ లో బతుకమ్మ సంబురాలు జరిపారు. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థులు కోలాటాలు ఆడారు. డీజే పాటలకు ఉత్సాహంగా నృత్యం చేశారు........VIS

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.