జగిత్యాల జిల్లా ఇటిక్యాల గ్రామ పంచాయతీలో బయట తిరుగుతున్న వ్యక్తులకు జరిమానా విధించారు. ముగ్గురు వ్యక్తులకు, దుకాణం తెరిచినందుకు మరోవ్యక్తికి ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ఫైన్ వేశారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చేవరకు ఇంట్లో ఉండాలని గ్రామ పంచాయతీ అధికారులు ఆదేశించారు.
ఇవీ చూడండి: వలస కూలీలకు షెల్టర్లు ఏర్పాటు చేయాలి: సీఎల్పీ నేత భట్టి