ఇవీ చూడండి: చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న కర్ణాటక సీఎం
శ్రావణ తొలి శుక్రవారం ప్రత్యేక పూజలు - సత్యసాయి సమితి
శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ సత్యసాయి ఆలయంలో అధిక సంఖ్యలో పాల్గొని ఉపవాసం ఉన్నారు.
శ్రావణ తొలి శుక్రవారం ప్రత్యేక పూజలు
శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ సత్యసాయి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. సత్యసాయి సమితి ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాలు చేశారు. ఇందులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపవాస దీక్షలు ఉన్నారు. వరలక్ష్మి వ్రత విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు. వరలక్ష్మీ వ్రతం తీసుకునేందుకు తరలివచ్చిన భక్తులతో సత్య సాయి ఆలయం కిటకిటలాడింది.
ఇవీ చూడండి: చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న కర్ణాటక సీఎం
Intro:TG_KRN_13_02_varalakshmi poojalau _AV _TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
శ్రావణ మాసం మొదటి శుక్రవారం ను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీ సత్యసాయి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సత్యసాయి సమితి వారి ఆధ్వర్యంలో ఆలయంలో లో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ఈ వ్రతాల్లో పూజలు నిర్వహించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపవాస దీక్షలు ఉండి వరలక్ష్మికి ప్రత్యేక పూజలు చేశారు వరలక్ష్మి వ్రత విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు వరలక్ష్మీ వ్రతం తీసుకునేందుకు తరలివచ్చిన భక్తులతో సత్య సాయి ఆలయం కిటకిటలాడింది మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం నిర్వహించి భక్తి భావాన్ని నింపారు
Body:poojalu
Conclusion:poojalu