ETV Bharat / state

లెక్కింపు కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ - counting

లెక్కింపు కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు.

లెక్కింపు కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ
author img

By

Published : Jun 4, 2019, 11:52 AM IST

జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూస్తున్నామని వెల్లడించారు.

లెక్కింపు కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ

జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూస్తున్నామని వెల్లడించారు.

లెక్కింపు కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ
Intro:tg_krn_12_04_sp parisheelana_avb_c2
రిపోర్టర్ సంజీవకుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్ 9394450190
"౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, ఎన్నిక ఫలితాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు.. కోరుట్ల నియోజకవర్గంలో ని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. జిలా వ్యాప్తంగా ఎలాంటి అవాంచ నీయ సంఘటనలు కాకుండా చూస్తున్నామని తెలిపారు.
బైట్: సింధు శర్మ, ఎస్పీ, జగిత్యాల

Body:sp

Conclusion:tg_krn_12_04_sp parisheelana_avb_c2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.