శ్రావణ సోమవారం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఓంకారేశ్వరాలయంలో భక్తులు పోటెత్తారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి వివిధ పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పారాయణం చేశారు. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా.. ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.
ఇవీ చూడండి: మద్యం మత్తులో డ్రైవర్- ఫుట్పాత్ పైకి కారు