ETV Bharat / state

'చీరలపై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్​ నేతలెక్కడ?' - pampini

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ బతుకమ్మ చీరలు అందిస్తూ అందరి ఇంట్లో పెద్ద కొడుకుగా మారాడని ఎమ్మెల్యే అభివర్ణించారు.

'చీరలపై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్​ నేతలెక్కడ?'
author img

By

Published : Sep 25, 2019, 7:36 PM IST

నాడు తెలంగాణ ఆడబిడ్డల కోసం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తే అనవసరమైన రాద్ధాంతం చేసి చీరలను కాలబెట్టిన కాంగ్రెస్ నేతలు నేడు కనిపించకుండా పోయారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను ఆయన జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పంపిణీ చేశారు. మెట్​పల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మహిళలకు గౌరవప్రదంగా బతుకమ్మ చీరలు అందిస్తూ అందరి ఇంట్లో పెద్ద కొడుకుగా కేసీఆర్ మారాడని ఎమ్మెల్యే అభివర్ణించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

'చీరలపై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్​ నేతలెక్కడ?'

ఇవీ చూడండి: అమృతను పెళ్లి చేసుకుంటా..అగంతకుడి సీసీ వీడియో..

Intro:TG_KRN_12_25_CHIRALA PAMPINI_AVB_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్.9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
నాడు తెలంగాణ ఆడబిడ్డల కోసం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తే అనవసరమైన రాద్ధాంతం చేసి చీరలను కాలబెట్టిన కాంగ్రెస్ నేతలు నేడు కనిపించకుండా పోయారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లి లో పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు మెట్ పల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పట్టణంలోని వాసవి గార్డెన్లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్ని వర్గాల వారిని ఆదుకునే రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే అన్నారు మహిళలకు గౌరవప్రదంగా బతుకమ్మ చీరలు అందిస్తూ అందరి ఇంట్లో పెద్ద కొడుకుగా కేసీఆర్ మారాడని ఎమ్మెల్యే అభివర్ణించారు ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు రానున్న ఎన్నికల్లో ఆశలు చూపుతూ ఇతర పార్టీల వారు వస్తారని వారికి ప్రజలే బుద్ధి చెప్పి తెరాసను ఆదరించాలని ఎమ్మెల్యే మహిళలను కోరారు
బైట్.
కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఎమ్మెల్యే కోరుట్ల

Body:pampini

Conclusion:TG_KRN_12_25_CHIRALA PAMPINI_AVB_TS10037

For All Latest Updates

TAGGED:

pampini
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.