ETV Bharat / state

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి.

author img

By

Published : Oct 5, 2019, 4:27 PM IST

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఇవాళ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకించి సరస్వతి పూజ చేశారు. అనంతరం చిన్నారులతో పాటు మహిళలు కుంకుమ పూజలు చేశారు.

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఇదీ చదవండిః బాసర సరస్వతీ సేవలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Intro:TG_KRN_15_05_sarsvati pooja_AV _TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్:: 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ దేవి శరన్నవరాత్రులు జగిత్యాల జిల్లాలో భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి మెట్పల్లి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి నవరాత్రుల్లో భాగంగా శనివారం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి సరస్వతి పూజ చేశారు అమ్మవారిని సరస్వతీ రూపంలో అలంకరించి చిన్నారులను పాటు భక్తులు సరస్వతి దేవి కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం ఆర్యవైశ్య సంఘం కమిటీ వారు చిన్నారులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు

Body:pooja

Conclusion:TG_KRN_15_05_sarsvati pooja_AV _TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.