ETV Bharat / state

ఆకట్టుకున్న సంక్రాంతి రంగవళ్లులు

author img

By

Published : Jan 13, 2020, 9:31 PM IST

జగిత్యాల జిల్లాలో ఎన్‌ఎస్వీ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ముందస్తు సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. సేవ్ ద గర్ల్, చదువుకోవాలి, బ్రుణ హత్యలు నివారించాలని కోరుతూ సామాజిక కోణంలో విద్యార్థినిలు వేసిన ముగ్గులు పలువురిని ఆకట్టుకున్నాయి.

SANKRANTHI CELEBRATIONS IN SV DEGREE COLLEGE IN JAGITYALA
ఆకట్టుకున్న సంక్రాంతి రంగవళ్లులు

జగిత్యాల ఎన్‌ఎస్వీ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ముందస్తు సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వేసిన రంగ వల్లులు ఆకట్టుకున్నాయి. సేవ్‌ ద గర్ల్‌, చదువుకోవాలి, బ్రుణ హత్యలు నివారించాలని ముగ్గులో సూచించారు. ఈ ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ముగ్గుల పోటీల అనంతరం సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. బోగి మంటలు వేసి ఆనందోత్సవాల మధ్య వేడుకలు నిర్వహించారు.

ఆకట్టుకున్న సంక్రాంతి రంగవళ్లులు

ఇదీ చూడండి: వాళ్లకు అభ్యర్థులు లేరు.. అంశాలు లేవు: పల్లా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.