ETV Bharat / state

అమ్మ ఒడిని తలపించే ఆ బడి గురించి మీకు తెలుసా? - సంగంపల్లి ప్రభుత్వ పాఠశాల

సర్కారు బడంటేనే సమస్యతో సహవాసం. అక్కడి విద్య అంతంతమాత్రం! కానీ ఈ పాఠశాల అందుకు విరుద్ధం. కార్పొరేట్ స్కూలును తలదన్నేంత ఆహ్లాదం. తరగతుల నిర్వహణ ఆదర్శం. అమ్మ ఒడిని తలపించే ఆ బడి గురించి... ఆనందంతో స్వాగతం పలికే ఆ గుడి గురించి తెలుసుకుందామా...

http://10.10.50.sangampalli govt school is Ideal school for all government schools 85:6060///finalout4/telangana-nle/finalout/09-December-2019/5315344_school.mp4
ఆ పాఠశాల ఓ నందనవనం
author img

By

Published : Dec 10, 2019, 5:12 AM IST

ఆ పాఠశాల ఓ నందనవనం

జగిత్యాల జిల్లా సంగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 6 తరగతి నుంచి పదో తరగతి వరకు బోధన సాగుతోంది.. పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో తరగతులు సాగుతుండగా 302 మంది విద్యార్థులున్నారు. గత ఉపాధ్యాయులు పెంచిన చెట్లతో పాఠశాల నందన వనంగా కనిపిస్తోంది.

ఒక సంగంపల్లి పాఠశాల విద్యార్థులే కాకుండా తక్కల్లపల్లి, కల్లెడ, అనంతారం, పొలాస, గుట్రాజ్‌పల్లి, సోమన్‌పల్లి, హబ్సీపూర్‌ తదితర 10 గ్రామాల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.. సాధారణంగా ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉండగా ఈ పాఠశాలలో మాత్రం 302 మంది విద్యార్థులు చదువుతున్నారు.

కార్పొరెట్‌కు దీటుగా విద్యను బోధిస్తుండటం, పాఠశాల ఆవరణ పచ్చదనంతో మనోహరంగా ఉండటం వల్ల విద్యార్థులు ఈ పాఠశాలలో చేరడానికి మక్కువ చూపిస్తున్నారు. మంచి విద్యను అందిస్తే సర్కార్​ బడైనా విద్యార్థులు చేరతారనడానికి సంగంపల్లి ప్రభుత్వ పాఠశాలే నిదర్శనం.

Intro:from
G.Gangadhar
jagityala
cell 8008573573
......
TG_KRN_21_06_ADARSHA_PATASHALA_VO_TS10035

ఆదర్శ పాఠశాల వాయిస్ ఓవర్ తో ఇచ్చాను...డిని స్క్రిప్టు ftp లో పంపాను....
మొత్తం 3 ఫైళ్లు ఉంటాయి... అందులో ఒకటి వాయిస్ ఓవర్ కోసం, మరో రెండు ఈటీవీ కోసం...

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.