తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల ఆర్టీసీ డిపో ముందు కార్మిక సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండు చేశారు. ఏప్రిల్ ఒకటి నుంచి వేతన సవరణ, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఆర్టీసీ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చూడండి: బస్సు టైర్ పంచర్.. మెట్రో పిల్లర్‌కు ఢీ