ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మెలో భాగంగా జగిత్యాల డిపో వద్ద నిరసన ప్రదనర్శన చేపట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళి అర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తమను విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. జీతాలు లేక పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఎంజీబీఎస్‌లో మహిళా కార్మికుల మౌనదీక్ష