ETV Bharat / state

'ఆర్టీసీకి లాభాలు వచ్చేలా విధులు నిర్వహిద్దాం' - మెట్పల్లి ఆర్టీసీ డిపోలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

పదవీ విరమణను పొడగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు జరుపుకుంటున్నారు.

rtc employees happy about kcr latest decision on employees retirement
ఆర్టీసీకి లాభాలు వచ్చేలా విధులు నిర్వహిద్దాం
author img

By

Published : Dec 26, 2019, 3:32 PM IST

జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకొని ఒకరికొకరు తినిపించుకున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పొడగిస్తూ... ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు ఎంతో లాభపడ్డారని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులు ఇదే ఉత్సాహంతో పని చేస్తూ... మంచి లాభాలు తీసుకువచ్చేలా పని చేద్దామంటూ నిర్ణయించుకున్నారు.

Intro:TG_KRN _13_26_RTC SAMBURAALU_ AVB_VO_ TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ పొడగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయానికి ఆర్టిసి ఉద్యోగుల్లో సంబరాలు జరుపుకుంటున్నారు
జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకొని ఒకరికొకరు తినిపించుకున్నారు ఉద్యోగుల పదవీ విరమణ వయసును పొడగిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు ఎంతో లాభపడ్డారని సీఎం నిర్ణయం అభినందనీయమని కొనియాడారు ఇదే స్ఫూర్తితో ఉద్యోగుల విధులు నిర్వహించి ఆర్టీసీకి మంచి లాభాలు తీసుకు వచ్చేలా పని చేద్దాం అంటూ వారు నిర్ణయించుకున్నారు
బైట్
విజయరావు ఆర్టీసీ డిపో మేనేజర్ మెట్పల్లి

Body:rtc

Conclusion:TG_KRN _13_26_RTC SAMBURAALU_ AVB_VO_ TS10037
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.