ఇవీ చూడండి: కాసేపట్లో లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టమ్
అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్.. తప్పిన ప్రమాదం - మెట్పల్లి
షార్ట్ సర్క్యూట్‌తో ఆర్టీసీ బస్సులోని బ్యాటరీ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ విద్యుత్ తీగలను లాగేసి ప్రయాణికులను కాపాడాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చోటుచేసుకుంది.
అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ఉదయం వివిధ గ్రామాల ప్రయాణికులను ఎక్కించుకొని మెట్పల్లి బస్టాండ్‌కు తిరిగి చేరుకుంది. అకస్మాత్తుగా బస్సులో ఉన్న బ్యాటరీ తీగలకు షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారి పొగలు వచ్చాయి. అది గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే విద్యుత్ తీగలను బయటకు లాగేశాడు. ఎలాంటి ప్రాణనష్టం కాలేదు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ విజయారావు పరిశీలించి ఉన్నతాధికారులకు వెంటనే మరమ్మతులు చేయాల్సిందిగా ఆదేశించారు.
ఇవీ చూడండి: కాసేపట్లో లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టమ్
Intro:TG_KRN_12_02_BUSKU THAPPINA PRAMADHAM _TS10037
ఓటర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
_______=__________________________
యాంకర్
జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ బస్ డిపో బస్సు ప్రమాదం తప్పింది ఏపీ 29 z 0615 నెంబర్ గల ఆర్టిసి బస్సు ఉదయం ఏడు నలబై ఐదు నిమిషాలకు మెట్పల్లి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆత్మకూరు వెళ్లి వివిధ గ్రామాల ప్రయాణికులను ఎక్కించుకొని మెట్పల్లి బస్ స్టేషన్ కు చేరుకుంది అకస్మాత్తుగా బస్సులో ఉన్న బ్యాటరీ తీగలకు ప్రమాదవశాత్తు తీగలకు షార్ట్సర్క్యూట్తో ఒక్కసారి పొగలు రావడంతో బస్సు డ్రైవర్ పరిశీలించి వెంటనే ప్రయాణికు లకు కు ఎలాంటి ప్రమాదం జరగకుండా అప్ర మత్తత తో విద్యుత్ తీగలను బయటకు లాగేశాడు విషయం తెలుసుకున్న మెట్పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ విజయరావు బస్సు ప్రమాదాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు వివరించి వెంటనే మరమ్మతులు చేపట్టారు ఇలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు
Body:pramadham
Conclusion:TG_KRN_12_02_BUSKU THAPPINA PRAMADHAM _TS10037