ETV Bharat / state

జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజన్ బెడ్ స్ట్రెచర్స్​ అందజేత

author img

By

Published : Jun 3, 2021, 9:28 PM IST

జగిత్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి.. స్థానిక రోటరీ క్లబ్ రూ. 75 వేల విలువగల 5 ఆక్సిజన్ బెడ్ స్ట్రెచర్స్​ను అందజేసింది. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జడ్పీ ఛైర్​పర్సన్ వసంత చేతుల మీదుగా పరికరాలను ఆసుపత్రి సూపరింటెండ్​కు అందజేశారు.

oxygen bed stretchers
oxygen bed stretchers

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రోటరీ క్లబ్.. జిల్లా ప్రభుత్వాసుపత్రికి రూ. 75 వేల విలువగల 5 ఆక్సిజన్ బెడ్ స్ట్రెచర్స్​ను అందజేసింది. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జడ్పీ ఛైర్​పర్సన్ వసంత చేతుల మీదుగా పరికరాలను ఆసుపత్రి సూపరింటెండ్​కు అందజేశారు.

కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో సామాజిక బాధ్యతగా ఆసుపత్రికి పరికరాలు అందజేసిన రోటరీ క్లబ్​ ప్రతినిధులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో.. క్లబ్​ ఛైర్మన్ కృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దామోదర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: RAINS: కష్టాల ఊబిలో కర్షకులు... తడిసిపోయిన ధాన్యం కుప్పలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.