ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో మంటల్లో చిక్కి రైతు మృతి

జగిత్యాల జిల్లా చెప్యాలలో ఎల్లయ్య అనే రైతు మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. పొలంలో వృథాగా ఉన్న గడ్డికి నిప్పంటించగా అది వేగంగా అతన్ని చుట్టుముట్టింది.

రైతు మృతి
author img

By

Published : May 15, 2019, 9:45 PM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో ముద్గంపల్లి ఎల్లయ్య అనే రైతు మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. తన పొలంలో వృథాగా ఉన్న గడ్డికి నిప్పంటించాడు. మంటలు వేగంగా వ్యాపించి ఎల్లయ్యను చుట్టుముట్టడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రైతు మృతి

ఇదీ చదవండిః క్యాంప్​ రాజకీయాలు షురూ

TG_KRN_73_15_MANTALLO RAITU MRUTI_AV_C12 FROM: Sayed Rahmath Choppadandi phone:9441376632 --–----------------------------- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాలలో రైతు ముద్గంగంపల్లి ఎల్లయ్య మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. తన పొలంలో వృధాగా ఉన్న గడ్డికి నిప్పంటించగా మంటలు చుట్టుముట్టి వేగంగా వ్యాపించడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బంధువుల రోదనలు చూపరులను కలచి వేశాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.