ETV Bharat / state

టపాసులు కాల్చిన.. జీవన్ రెడ్డి - కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాలుస్తూ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు

జగిత్యాలలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాలుస్తూ దీపావళి సంతోషంగా జరుపుకున్నారు.

టపాసులు కాల్చిన.. జీవన్ రెడ్డి
author img

By

Published : Oct 28, 2019, 9:46 AM IST

జగిత్యాల జిల్లాలో దీపావళి పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాలుస్తూ దివ్వెల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నా పెద్ద అంతా కలిసి బాణాసంచా కాలుస్తూ వేడుకలు జరుపుకున్నారు.

టపాసులు కాల్చిన.. జీవన్ రెడ్డి

ఇదీ చూడండి : దీపావళి సంబురాల్లో ప్రమాదం... ఏడుగురి పరిస్థితి విషమం

Intro:ఫ్రొం
జి. గంగాధర్
జగిత్యాల
సెల్ 8008573563

..............

TG_KRN_25_27_JAGTIAL_DEEVALI_VEDUKALU_AV_TS10035

జగిత్యాలలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు
కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చిన జీవన్ రెడ్డి

యాంకర్
జగిత్యాల జిల్లాలో దీపావళి పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు.... చిన్నాపెద్ద అంతా కలిసి బాణాసంచా కాలుస్తూ వేడుకను జరుపుకున్నారు.. కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో బాణసంచా కాలుస్తూ వేడుకల్లో పాల్గొన్నారు... జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.. అర్ధరాత్రి వరకు దీపావళి వేడుకలు జరిగాయి...


Body:.


Conclusion:.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.