ETV Bharat / state

100 మంది మహిళా కవుల సమ్మేళనం - జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ కుమార్

జగిత్యాల జిల్లా కేంద్రంలో మహిళా కవి సమ్మేళనం జరిగింది. 100 మంది మహిళా కవులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ హాజరయ్యారు.

100 మంది మహిళా కవుల సమ్మేళనం
author img

By

Published : Nov 25, 2019, 10:26 AM IST

Updated : Nov 25, 2019, 11:17 AM IST

జగిత్యాలలో శతాధిక మహిళా కవి సమ్మేళనం నిర్వహించారు. వందమంది మహిళా కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​ కుమార్​ హాజరయ్యారు. కవులను సన్మానించారు. వందమంది కవులు ఒకే వేదికపై సమ్మేళనంలో పాల్గొనడంపై తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదుకు పంపారు.

100 మంది మహిళా కవుల సమ్మేళనం

ఇదీ చూడండి: పైవంతెన ప్రమాదాలపై జీహెచ్​ఎంసీ అప్రమత్తం

From GANGADHAR JAGITYALA CELL 8008573563 ...... TG_KRN_22_24_KAVI_SAMMELANAM_AV_TS10035 యాంకర్ జగిత్యాలలో శతాధిక మహిళ కవి సమ్మేళనం జరిగింది.... వందమంది మహిళ కవులు ఈ కవి సమ్మేళనం లో పాల్గొన్నారు... పలువురు సాహితీ వేత్తలు హాజరైన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు... ఈ సందర్భంగా కవులను ఘనంగా సన్మానించారు. వందమంది కవులు ఒకే వేదికపై సమ్మేళనంలో పాల్గొనడంపై తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కు పంపారు......
Last Updated : Nov 25, 2019, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.