ETV Bharat / state

మెట్​పల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

ఆషాడ మాసం చివరి ఆదివారం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మెట్​పల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు
author img

By

Published : Jul 28, 2019, 3:31 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ప్రతి ఏటా ఆషాడ మాసంలో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు చివరి ఆదివారం కావడం వల్ల పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.

Intro:TG_KRN_11_28_pochamma vedukalu_AV_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్:
ఆషాడ మాసం ను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి లో పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి ఏటా ఆషాడ మాసంలో అమ్మవారికి ఘనమైన పూజలు చేసి బోనాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో అన్ని అమ్మవారికి చేయడం ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలో ఆషాడ మాసం చివరి ఆదివారం కావడంతో పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బియ్యం పోసి మొక్కలు చెల్లించుకున్నారు సమర్పించి భక్తి భావాన్ని చాటుకున్నారు

Body:veduka

Conclusion:TG_KRN_11_28_pochamma vedukalu_AV_TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.