ETV Bharat / state

కొండగట్టు ఘాట్‌రోడ్‌లో చిన్న వాహనాలకు అనుమతి.. ఉత్తర్వులు జారీ

author img

By

Published : Jun 28, 2022, 2:26 PM IST

Updated : Jun 28, 2022, 3:04 PM IST

14:25 June 28

కొండగట్టు ఘాట్‌రోడ్‌లో చిన్న వాహనాలకు అనుమతి.. ఉత్తర్వులు జారీ

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొండగట్టు ఘాట్‌రోడ్‌లో చిన్న వాహనాలకు అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వాహనాలపై నిషేధం మాత్రం అలాగే ఉంచారు. నాలుగేళ్ల కిందట ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ఘాట్‌రోడ్డులో వాహనాలను అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.

ఇవీ చూడండి..

Kondagattu temple: సమస్యల నిలయంగా అంజన్న సన్నిధి.. వసతుల్లేక భక్తుల అవస్థలు

భూమిలో నోట్ల కట్టలు.. ట్రాక్టర్​తో దున్నుతుంటే బయటకు.. పోలీసులు వచ్చేలోపే..

Last Updated : Jun 28, 2022, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.