ETV Bharat / state

Response: ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. నీటి వృథాను ఆపిన అధికారులు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి వద్ద గేట్​వాల్వ్ చెడిపోయి గత 10 రోజులుగా మిషన్ భగీరథ నీరు వృథా అవుతోంది. ఈటీవీ భారత్​లో ఈ అంశంపై వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మరమ్మతులు చేయించి వృథాను ఆపారు.

officers respond after etv bharat story about water leakage in metpalli and repaired it
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. నీటి వృథాను ఆపిన అధికారులు
author img

By

Published : Jun 18, 2021, 12:27 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి వద్ద మిషన్ భగీరథ నీరు వృథా అవుతున్న తీరుపై ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం పట్టణంలోని ఫిల్టర్ బెడ్ వద్ద చెడిపోయిన గేటు వాల్వును అధికారులు పరిశీలించారు. సిబ్బందితో మరమ్మతులు చేయించి మంచినీరు మురుగు కాలువలో కలవకుండా చేశారు.

గేట్​వాల్వ్ చెడిపోయి 10 రోజుల పాటు తాగునీరు వృథా అయినప్పటికీ... అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. 24 గంటలూ 10 రోజుల పాటు తాగునీరు మురుగు కాలువలో కలుస్తున్న అంశంపై ఈటీవీ బారత్ ఓ కథనాన్ని అందించింది. స్పందించిన అధికారులు మరమ్మత్తులు చేయించారు.

ఇదీ చూడండి: రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.