ETV Bharat / state

కోరుట్ల నియోజకవర్గంలో జోరుగా నామినేషన్లు - nomination

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు, వారి అనుచరులతో కార్యాలయాలు నిండిపోయాయి.

నామ పత్రాల దాఖలు
author img

By

Published : Apr 26, 2019, 10:42 PM IST

రాష్ట్రంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్​పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. జడ్పీటీసీకి ఇద్దరు, ఎంపీటీసీకి 48 నామ పత్రాలు దాఖలు చేశారు. డివిజన్ పరిధిలో 5 జడ్పీటీసీలు, 81 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

ఇవీ చూడండి: సాయంత్రం మ్యాచ్​లో అన్నదమ్ముల సవాల్​

Intro:TG_KRN_12_26_NOMINATION_AV_C2
రిపోర్టర్ :సంజీవ్ కుమార్
సెంటర్: కోరుట్ల
జిల్లా: జగిత్యాల
సెల్:9394450190
_______________________________________________
యాంకర్ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీటీసీ జడ్పిటిసి రెండో విడత ఎన్నికల సందర్భంగా ఆశావహులు తమ నామినేషన్లు వేసేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం లోని మెట్పల్లి కోరుట్ల మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలాల్లో రెండో విడత ఎన్నికల సందర్భంగా నామినేషన్ల పర్వం మొదటి రోజు ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు ఈ సందర్భంగా జెడ్పిటిసి పదవులకు ఇద్దరూ , ఎంపీటీసీ పదవులకు 48 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు డివిజన్ పరిధిలో మొత్తం ఐదు మండలాల్లో 5 జడ్పీటీసీలు, 81 ఎంపిటిసి స్థానాలకు మే 10న ఎన్నికలు నిర్వహించగా మొదటిరోజు నామినేషన్లు అధికారులు అభ్యర్థుల నుంచి స్వీకరించారు

Body:NOMINATION

Conclusion:TG_KRN_12_26_NOMINATION_AV_C2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.