జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ మురళీకృష్ణ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి తెల్లవారుజాము నుంచి విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం సుందర సాంగ్ భక్తులు భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్డౌన్ కారంణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులతో పూజలు నిర్వహించారు.
ఘనంగా మురళీకృష్ణ వార్షికోత్సవాలు - muralikrishna temple anniversary celebrations
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ మురళీకృష్ణ ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. లాక్డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులతో విశేష పూజలు నిర్వహించారు.
![ఘనంగా మురళీకృష్ణ వార్షికోత్సవాలు muralikrishna temple anniversary celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7454640-146-7454640-1591162334310.jpg?imwidth=3840)
ఘనంగా మురళీకృష్ణ వార్షికోత్సవాలు
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ మురళీకృష్ణ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి తెల్లవారుజాము నుంచి విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం సుందర సాంగ్ భక్తులు భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్డౌన్ కారంణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులతో పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి: సింగరేణిలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి