జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒప్పంద కార్మికులు ధర్నాకు దిగారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించటం లేదని... పారిశుద్ధ్య పనులు నిలిపివేశారు. విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వేతనాలు ఇచ్చేవరకు విధుల్లో చేరబోమని హెచ్చరించారు.
జగిత్యాలలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - municipal-karmikula-andolana
మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు.
విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒప్పంద కార్మికులు ధర్నాకు దిగారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించటం లేదని... పారిశుద్ధ్య పనులు నిలిపివేశారు. విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వేతనాలు ఇచ్చేవరకు విధుల్లో చేరబోమని హెచ్చరించారు.
sample description