జగిత్యాల జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత(Kavitha) హాజరయ్యారు.
రాష్ట్రంలో తెరాస ఎదురులేని శక్తిగా నిలిచిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం ప్రజలందరీ ఆశీస్సులతో ముందుకు సాగుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారుతాయని.. ఏది ఏమైనా తెరాస ముందుకు సాగుతుందన్నారు.
![mlc, kavitha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg_krn_21_15_mlc_kavita_paryatana_avb_ts10035_1506digital_1623763731_487.jpg)
ఇదీ చదవండి: CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,556 కరోనా కేసులు, 14 మరణాలు