ETV Bharat / state

ఉపాధ్యాయుడి అవతారమెత్తిన ఎమ్మెల్యే రవిశంకర్ - Jagithyala District Latest News

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. పాఠశాల విద్యార్థులకు తెలుగు వ్యాకరణం బోధించారు. జగిత్యాల జిల్లా నాచుపల్లి ఉన్నత పాఠశాల్లో కొవిడ్ సమయంలో అన్​లైన్ తరగతులు ఎలా నిర్వహించారో వాకబు చేశారు.

MLA Sunke Ravishankar lessons for students
విద్యార్థులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాఠాలు
author img

By

Published : Feb 7, 2021, 5:17 AM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి ఉన్నత పాఠశాల్లోని విద్యార్థులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాఠాలు చెప్పారు. బడి పిల్లలకు తెలుగు వ్యాకరణం బోధించారు.

కొవిడ్ లాక్​డౌన్ సమయంలో అన్​లైన్ పాఠాలు ఏవిధంగా పూర్తి చేసింది వాకబు చేశారు. విద్యార్థులు మంచి ఫలితాలతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు ఎమ్మెల్యే.. ప్రైవేటు పాఠశాల నిర్వహించారు. ఇప్పుడు అదే వ్యాపకాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు.

ఇదీ చూడండి: 'సమస్యల పట్ల స్పందించిన మంత్రులకు ధన్యవాదాలు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.