పేదలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. జగిత్యాలలో 45 మంది లబ్ధిదారులకు రూ.45,05,220 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను అందించారు.
నిరుపేదలకు పెళ్లి... భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: ' నా భర్త చదివిన పాఠశాల వద్ద ఓ ఫొటో తీయండి'