ETV Bharat / state

'ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ చీర'

బతుకమ్మ చీరలను అంతర్గాం గ్రామంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. బతుకమ్మ కానుక లాంటి కార్యక్రమాలు ఆడపడుచుల ఆత్మగౌరవానికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు.

author img

By

Published : Oct 11, 2020, 5:29 PM IST

mla dr sanjay kumar distributed bathukamma sarees in anthargam village in jagityal
అంతర్గాంలో బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ చీరలను జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ దావ వసంతతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఎమ్మెల్యే బతుకమ్మ ఆడారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ మహిళల కోసం చీరల పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచుతాయని ఎమ్మెల్యే కొనియాడారు.

ఇదీ చూడండి: పెద్దపల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.