ETV Bharat / state

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రులు గంగుల, కొప్పుల - jagityala latest news

జగిత్యాలలో మంత్రులు గంగుల కమలాకర్​, కొప్పుల ఈశ్వర్​.. మహిళలకు బతుకమ్మ చీరలు పంచారు. కరోనా దృష్ట్యా... లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వచ్చి చీరలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ministers distributed bathukamma sarees in jagityala

author img

By

Published : Oct 9, 2020, 6:34 PM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్​, కొప్పుల ఈశ్వర్​... మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్​ అధ్యక్షురాలు దావ వసంత, జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సుంకె రవి శంకర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిళలకు మంత్రులు, ఎమ్మెల్యేలు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి చీరలను పంపిణీ చేస్తారని మంత్రులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బంగారం, వెండి కాస్త ప్రియం- ప్రస్తుత ధరలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.