ETV Bharat / state

గ్రామ వికాసంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి కొప్పుల - Minister Koppula Eshwar inaugurated the Palle Pragathi Grama Vikas program

జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్​ పర్యటించారు. దోనూర్‌ గ్రామంలో పల్లె ప్రగతి-గ్రామ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గ్రామ వికాసంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి కొప్పుల

author img

By

Published : Feb 2, 2021, 7:08 AM IST

గ్రామ వికాసం కార్యక్రమంతో పల్లెల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోనే మొదటిసారిగా పల్లె ప్రగతి-గ్రామ వికాసం కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. జగిత్యాల జిల్లా దోనూర్‌ గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించి ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామంలోని వీధుల్లో పర్యటించారు.

ధర్మపురి నియోజకవర్గంలో గల ఆరు మండలాల్లోని ఆరు గ్రామాల్లో పల్లె ప్రగతి గ్రామ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల ద్వారా సమస్యలను తెలుసుకున్నారు.

ఇవీచూడండి: 'రాష్ట్రానికి నిధులు తగ్గించాలని సూచించినా... తగ్గించలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.