గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అవగింజ పరిమాణంలో.. పసిడితో బొజ్జగణపయ్యను తయారు చేశాడు జగిత్యాలకు చెందిన సూక్మకళాకారుడు గుర్రం దయాకర్. బియ్యం గింజ పరిమాణంలో మరో విగ్రహం తయారు చేసి ఇండియా బుక్ఆఫ్ రికార్డులో చోటుదక్కించుకున్నాడు.
ఇప్పటికే పలు రకాలుగా సూక్ష్మ కళల్లో ప్రతిభ కనపరిచాడు. వినాయకుడి ప్రతిమతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కటం అనందంగా ఉందన్నాడు.
ఇదీ చూడండి : విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ