జగిత్యాల పట్టణానికి చెందిన ఓ టైలర్ జగిత్యాల ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు ఎవరు రాకపోవటం వల్ల మున్సిపల్ ట్రాక్టర్‌లో సిబ్బందే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మార్చురీ నుంచి ట్రాక్టర్‌లో ఎక్కించుకున్న సిబ్బంది... మృత దేహాన్ని ఖననం చేశారు.
ఇదీ చూడండి : పీఎస్కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు