ETV Bharat / state

నిరుపేదల కోసం ఐసోలేషన్​ సెంటర్ ప్రారంభం - తెలంగాణ తాజా వార్తలు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిరుపేదల కోసం ఐసోలేషన్​ సెంటర్​ను తెరాస నేత డా. సంజయ్ ప్రారంభించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

corona help
corona help
author img

By

Published : May 18, 2021, 5:10 PM IST

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​ రావు తనయుడు తెరాస రాష్ట్ర నాయకులు డా.సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదల కోసం.. కరోనా ఐసోలేషన్​ సెంటర్​ను ఆర్డీవో వినోద్​తో కలిసి డా.సంజయ్ ప్రారంభించారు.

అనంతరం నియోజకవర్గంలోని 89మంది లబ్ధిదారులకు 27 లక్షల యాభై ఏడువేల రూపాయలు విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మున్సిపల్ ఛైర్మన్ సుజాతతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. లాక్​డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని డా.సంజయ్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.