జగిత్యాల జిల్లా అంతర్గాం ఎస్సారెస్పీ కెనాల్‌లో ఈతకు వెళ్లి మృతి చెందిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పీఏ గిరీష్‌సింగ్ అంతిమ యాత్రకు ఆశ్రునాయనాల మధ్య సాగింది. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు కంగన, నయన ఉన్నారు. కొడుకులు లేనందున పెద్దకూతురు కంగన తండ్రికి దహన సంస్కారాలు చేసింది. పిల్లలు చాలా చిన్నవాళ్లు అవడం వల్ల బంధువులంతా కన్నీళ్ల పర్యంతమయ్యారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కళాశాల అధ్యాపకుడిని దారుణంగా కొట్టిన విద్యార్థులు