సూర్య గ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత మహాసంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని తెరుస్తారు. సూర్య గ్రహణం సందర్భంగా ఆలయం లోపలికి భక్తులను అనుమతించడం లేదని ఆలయ అధికారులు వెల్లడించారు.
ఇవీచూడండి: 'విలువలు మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయి'
.