ఇవీ చూడండి: 'జమ్మూ'పై మోదీకి అభినందనే 'సుష్మా' చివరి ట్వీట్
శిథిలావస్థలో కోనాపూర్ ప్రభుత్వ పాఠశాల - కోనాపూర్ ప్రభుత్వ పాఠశాల
జగిత్యాల జిల్లా కోనాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో తరగదుల్లో పైనుంచి పెచ్చులు రాలిపడ్డాయి.
శిథిలావస్థలో కోనాపూర్ ప్రభుత్వ పాఠశాల
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం కోనాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు శిథిలావలస్థకు చేరుకున్నాయి. స్కూల్లో 270 మంది విద్యార్థులు ఉండగా 10 గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో 7 గదులు శిథిలావస్థలో ఉన్నాయి. తరగతులు కొనసాగుతుండగానే వర్షాల కారణంగా పైనుంచి పెచ్చులు రాలిపడ్డాయి. అయితే విద్యార్థులకు ప్రమాదం తప్పడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి: 'జమ్మూ'పై మోదీకి అభినందనే 'సుష్మా' చివరి ట్వీట్
Intro:Body:Conclusion: