ETV Bharat / state

సోషల్​ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు: కవిత - kavitha

భాజపాతో తెరాస కలుస్తుందని.. కాంగ్రెస్​ నేతలు సోషల్​ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని నిజామాబాద్​ తెరాస ఎంపీ అభ్యర్థి కవిత ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

కవిత
author img

By

Published : Apr 7, 2019, 12:09 AM IST

తెరాస ప్రభుత్వంతో పాటు తన పని తీరును చూసి మళ్లీ పట్టం కట్టాలని నిజామాబాద్ పార్లమెంట్​ తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత కోరారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ముస్లిం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భాజపాతో తెరాస కలుస్తుందని కాంగ్రెస్​ నేతలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని 34 కోట్ల మంది మైనార్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం 4,300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణలో 70 లక్షల మంది కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 వేల 4 కోట్ల బడ్జెట్ కేటాయించిందని గుర్తు చేశారు.

సోషల్​ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు: కవిత
ఇవీ చూడండి: '12 ఈవీఎంలతో పోలింగ్​ సజావుగా జరిగేనా'

Intro:TG_KRN_15_06_Mp kavitha pracharam 1.._AVB_C2
రిపోర్టర్: సంజీవ్ కుమార్
సెంటర్ :కోరుట్ల
జిల్లా: జగిత్యాల
సెల్ :9394450190
----------------------------------------------------------------------------
యాంకర్ : తెరాస ప్రభుత్వం తో పాటు తన పని తీరును చూసి ఇ ఇ మళ్లీ పట్టం కట్టాలని నిజామాబాద్ పార్లమెంటు తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గా జగిత్యాల జిల్లా మెట్టుపల్లి లో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తో కలిసి ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీజేపీతో టిఆర్ఎస్ కలుస్తుందని సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు తెరాస పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు మైనార్టీ సోదరులు తెరాసకు దూరం చేయాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందన్నారు ఎప్పటికి తెరాస బిజెపి తో కలదు అని తెలిపారు తెరాస ప్రభుత్వం మైనార్టీలకు అన్నింటిలో అండగా ఉంటుందని దేశంలోని 34 కోట్ల మంది మైనార్టీలకు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం 4300 లా లా కోట్ల బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణలో లో 70 లక్షల మంది మైనారిటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం వన్ 2 వేల 4 కోట్ల బడ్జెట్ కేటాయించి అని అన్నారు రు 204 మైనారిటీ గురుకుల ఏర్పాటుచేసి 50 వేల మంది మైనార్టీ పిల్లలకు చదివిస్తున్నానని తెలిపారు 70 ఏళ్ళలో కాంగ్రెస్ బిజెపిలు ఏం చేశారని ప్రశ్నించారు కేవలం ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచన చేయాలన్నారు రు తెలంగాణ ప్రభుత్వం పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని సకలజనుల ఆర్థిక వ్యవస్థ అందించడమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు మైనార్టీలకు ప్రభుత్వం పలు పథకాల తో వారికి అండగా నిలుస్తుందన్నారు దేశమంతా గర్వపడేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నెంబర్ వన్ గా తయారు చేశారని తెలుగు గారు ఈ ఎన్నికల్లో 16 మంది టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు ముస్లిం మైనార్టీలు అన్నివిధాల ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ ఒకసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు ఈ సందర్భంగా పలువురు ఇతర పార్టీల నుంచి తెరాస లోకి చేరడంతో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు
బైట్: కవిత నిజామాబాద్ ఎంపీ

Body:mp

Conclusion:TG_KRN_15_06_Mp kavitha pracharam_AVB_C2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.