ETV Bharat / state

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ

author img

By

Published : Jun 20, 2019, 8:05 PM IST

జగిత్యాలలో 166 మంది లబ్దిదారులకు రూ. 1,66,19,256 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను డా. సంజయ్​కుమర్​ పంపిణీ చేశారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ

జగిత్యాల తహసీల్దార్​ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్​కుమార్​ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు. 166 మంది లబ్దిదారులకు రూ. 1,66,19,256 విలువైన చెక్కులను అందించారు. పేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకుడదనే ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే తెలిపారు.

ఇవీ చూడండి: ధర్మపురి ఆలయానికి లక్షల్లో కానుకలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.