ETV Bharat / state

వయసుతో సంబంధం లేకుండా టీకా ఇవ్వాలి: పాత్రికేయులు - పాత్రికేయుల ధర్నా

పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా​ గుర్తించి వయసుతో సంబంధం లేకుండా కొవిడ్ టీకాలు ఇవ్వాలని జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రి ముందు పాత్రికేయులు ధర్నా చేశారు.

vaccine
పాత్రికేయుల ధర్నా
author img

By

Published : May 6, 2021, 12:36 AM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రి ముందు పాత్రికేయులు ధర్నా చేశారు. పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్​గా గుర్తించి వయసుతో సంబంధం లేకుండా కొవిడ్ టీకాలు ఇవ్వాలని కోరారు.

కరోనాపై అవగాహన కలిగిస్తూ.. ఇబ్బందికర పరిస్థితుల్లో.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్న పాత్రికేయులను ప్రభుత్వం గుర్తించాలన్నారు. అనంతరం తహసీల్ధార్​కు వినతి పత్రం ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.