ETV Bharat / state

'ప్రాణాలు నిలిపేందుకు... రక్త నిల్వలు పెంచాలి' - జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ సమీక్ష

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు నిలిపేందుకు రక్తం అవసరమని.. అందుకే.. రక్త నిల్వలు పెంచాలని జగిత్యాల జిల్లా కలెక్టర్​ శరత్​ అన్నారు.

రక్త నిధులపై జగిత్యాల కలెక్టర్​ సమీక్ష
author img

By

Published : Nov 5, 2019, 3:17 PM IST

రక్త నిధులపై జగిత్యాల కలెక్టర్​ సమీక్ష

రక్త నిధి నిల్వలపై రెడ్​క్రాస్​ ప్రతినిధులతో జగిత్యాల జిల్లా కలెక్టర్​ శరత్​ సమీక్ష నిర్వహించారు. రక్త నిల్వలు పెంచేందుకు బ్లడ్​ క్యాంపులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. యువకులు రక్తదానం చేసేలా అవగాహన కల్పించాలని కోరారు.

Intro:From: గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563

..............

TG_KRN_21_05_COLECTER_SAMIKSHA_AVB_TS10035

రక్త నిధి పై కలెక్టర్ డాక్టర్ శరత్ సమీక్ష

యాంకర్
జగిత్యాల కలెక్టర్ కార్యాలయం లో రక్త నిధి నిల్వల పై రెడ్ క్రాస్ ప్రతినిధుల తో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు... ప్రాణాలు నిలిపేందుకు రక్తం అవసరమని ...రక్త నిలువలు పెంచాలని సూచించారు. క్యాంపులు నిర్వహించాలని, యువకులను రక్త దానం చేయించేలా చూడాలని కోరారు... అందరూ పని చేయాలన్నారు....byte

బైట్..డాక్టర్ శరత్, జిల్లా కలెక్టర్

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.