ETV Bharat / state

నిజామాబాద్​లో వేగంగా పూర్తవుతున్న పోలింగ్ ఏర్పాట్లు

భారత ఎన్నికల చరిత్రలోనే 12 ఈవీఎంలతో పోలింగ్​ నిర్వహించడం ఇదే మొదటిసారి. ఆసక్తి రేపుతున్న నిజామాబాద్​ స్థానంలో ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు మోడల్​ పోలింగ్​ బూతును ఏర్పాటు చేసినట్లు జగిత్యాల కలెక్టర్​ తెలిపారు.

జగిత్యాల జిల్లా కలెక్టర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి
author img

By

Published : Apr 6, 2019, 12:03 PM IST

దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న నిజామాబాద్‌ లోక్​సభ స్థానంలో ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈవీఎంల పరిశీలన కోసం 300 మంది ఇంజినీర్లతో పాటు మొత్తం 1500 మంది పని చేస్తున్నారని జగిత్యాల జిల్లా కలెక్టర్​ శరత్ తెలిపారు.

జగిత్యాల జిల్లా కలెక్టర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ఇదీ చదవండి: 'కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు'

Intro:నోట్... సార్ స్క్రిప్ట్ లైన్లో పంపాను....

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.