ETV Bharat / state

అదృష్టమంటే ఇదేనేమో: జగిత్యాల వాసికి దుబాయ్​లో రూ.30 కోట్ల లాటరీ.. - దుబాయ్​లో లాటరీ కొట్టిన జగిత్యాల వ్యక్తి

Rs.30 Crores Lottery : జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం తుంగూరు గ్రామానికి చెందిన అజయ్‌ అనే యువకుడికి లాటరీలో రూ.30 కోట్లు వరించాయి. 4 సంవత్సరాల క్రితం దుబాయ్‌కి వెళ్లిన అజయ్.. ఓ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రూ.30 ధిరమ్స్‌తో రెండు లాటరీ టిక్కెట్లు కొన్న అతను.. రూ.15 మిలియన్ల ధరమ్స్‌ గెలుచుకున్నాడు. వాటి విలువ భారత్‌లో రూ.30 కోట్లు ఉంటుందని ఆ యువకుడు తెలిపాడు. లాటరీలో గెలుచుకున్న డబ్బును చెక్కు రూపంలో దుబాయ్‌లో అందుకున్నాడు. యువకుడుకి అదృష్టం వరించడంతో తుంగూరు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Jagityal boy got Rs 30 crore lottery in Dubai
జగిత్యాల కుర్రాడికి లాటరీ
author img

By

Published : Dec 23, 2022, 8:59 PM IST

రూ.30కోట్లు లాటరీ గెలుచుకున్న జగిత్యాల వాసి అజయ్​
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.