ETV Bharat / state

ఘనంగా అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం - jagital latest updates

జగిత్యాల జిల్లా మెట్​పల్లి అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. అర్చకులు తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.

metpally ayyappa swamy temple
వైభవంగా కలశ పూజ
author img

By

Published : Mar 30, 2021, 1:18 PM IST

మెట్​పల్లి అయ్యప్పస్వామి ఆలయం వార్షికోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. వేకువజామునుంచే పూజారులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి.. 108 కలశాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం హోమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సరోజన పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులతో ఆలయం కిటకిటలాడింది.

ఇదీ చదవండి: ధాన్యం కొనుగోళ్ల కోసం బ్యాంకు పూచీకత్తు: మంత్రి నిరంజన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.