ETV Bharat / state

జగిత్యాలలో ప్రశాంతంగా పోలింగ్​ - జగిత్యాల పోలింగ్​

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. జగిత్యాలలో ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన పోలింగ్​ ఎండ తీవ్రత కారణంగా మందగించింది. పోలింగ్​ కేంద్రాల్లో పోలీసు అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

జగిత్యాల పోలింగ్​
author img

By

Published : Apr 11, 2019, 12:38 PM IST

జగిత్యాలలో పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. ఎండ తీవ్రత కారణంగా ప్రస్తుతం ఓటింగ్​ మందకొడిగా సాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో 2 గంటల ఆలస్యంగా పోలింగ్​ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

జగిత్యాల నుంచి ప్రత్యక్ష ప్రసారం

ఇదీ చదవండి : ఓటు వేసిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.