ETV Bharat / state

భోగి వేడుకల్లో పాల్గొన్న జిల్లా తెరాస నేతలు - తెలంగాణలో భోగి వేడుకలు

భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న వేడుకలు ప్రజలను అలరిస్తున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన భోగి వేడుకలకు పలువురు రాజకీయ నేతలు హజరై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

jagitial district leaders participate in bhogi creminy
భోగి వేడుకల్లో పాల్గొన్న జిల్లా తెరాస నేతలు
author img

By

Published : Jan 13, 2021, 1:13 PM IST

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కొత్త బస్టాండ్​ సమీపంలో భోగి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నేతలు నృత్యాలు చేస్తూ స్థానికులను అలరించారు.

భోగి వేడుకల సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఛైర్​ పర్సన్​ వసంత, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.