ఇవీచూడండి: హరీశ్‌రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ
దండారి వేడుకల్లో జగిత్యాల కలెక్టర్ - jagitial collector sharath
దండారి వేడుకల్లో జగిత్యాల జిల్లా పాలనాధికారి డాక్టర్ శరత్ పాల్గొన్నారు. ఆదీవాసీలతో కలిసి సందడి చేశారు.
దండారి వేడుకల్లో జగిత్యాల కలెక్టర్
దీపావళికి ముందు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్న కొల్వాయిలో ఆదివాసీలు నిర్వహించుకునే దండారి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివాసీ మహిళలు దండారి నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. వివిధ గూడేల నుంచి తరలివచ్చిన ఆదివాసీలతో సందడి నెలకొంది.
ఇవీచూడండి: హరీశ్‌రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ
sample description