శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో గీతా సత్సంగ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం మహిళా భక్తులు చేసిన కోలాటం, దాండియా ఆటలు ఆకట్టుకున్నాయి. రాధాకృష్ణ వేషధారణలో చిన్నారులు నృత్యాలు చేశారు. స్వామివారికి 108 ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు.
కోలాటాల నడుమ గోకులాష్టమి వేడుకలు - కోలాటాల నడుమ గోకులాష్టమి వేడుకలు
గోకులాష్టమి సందర్భంగా మెట్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో మహిళలు కోలాటాలాడారు. 108 రకాల ప్రసాదాలతో స్వామి వారికి నైవేద్యం సమర్పించారు.
కోలాటాల నడుమ గోకులాష్టమి వేడుకలు
శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో గీతా సత్సంగ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం మహిళా భక్తులు చేసిన కోలాటం, దాండియా ఆటలు ఆకట్టుకున్నాయి. రాధాకృష్ణ వేషధారణలో చిన్నారులు నృత్యాలు చేశారు. స్వామివారికి 108 ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు.
Intro:TG _krn_11_24_gokulaasthami vedukalu_av _TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్.9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ : గోకులాష్టమి ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో గీతా సత్సంగ్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు పంచామృతాలతో అభిషేకాలు విశేష పుష్పార్చన నిర్వహించిన అనంతరం మహిళా భక్తులు చేసిన కోలాటం దాండియా ఆటలు ఆకట్టుకున్నాయి రాధాకృష్ణ వేషధారణలో తమ పిల్లలను తీసుకు వచ్చి శ్రీకృష్ణుని పాటలకు నృత్యాలు చేయించి అలరింప చేశారు అనంతరం చిన్నారులతో ఉ ట్టిని కొట్టించి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి 108 ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు ఈ వేడుకలను తిలకించేందుకు మెట్పల్లి పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు
Body:veduka
Conclusion:TG _krn_11_24_gokulaasthami vedukalu_av _TS10037