ఎల్లంపల్లి జలాశయంలో బ్యాక్‌వాటర్ వల్ల జగిత్యాల జిల్లా ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల వద్ద గోదావరి నదిలో నీటిమట్టం పెరుగుతోంది. ధర్మపురి, రాయపట్నం వద్ద గోదావరి నీళ్లు భారీగా నిలిచాయి. కోటేశ్వర స్వామి ఆలయం మొదటి మెట్టు వరకు నీళ్లు చేరగా.. అక్కడికి వస్తున్న భక్తులు ఆ నీటిని చూసి మంత్రముగ్ధులవుతున్నారు. కొందరు అందులో దిగి కేరింతలు కొడుతున్నారు.
ఇదీ చదవండిః "సర్కారు స్పందిచలేదు.. సమ్మెపై వెనక్కి తగ్గేదిలేదు"