జగిత్యాల జిల్లాలోని మంచినీళ్ల బావి సమీపంలో కొబ్బరి కాయలతో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన శోభయాత్ర ఉత్సాహంగా సాగింది. మహారాష్ట్రకు చెందిన 80 మంది బ్యాండు కళాకారులతో నృత్యాలు చేస్తూ... సాగిన శోభయాత్ర అందరినీ ఆకట్టుకుంది. కొబ్బరికాయలతో తయారు చేసిన వినాయకుడిని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చూడండి:- 'జల్ జీవన్‌కు వచ్చే ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు'
.