ETV Bharat / state

కొండగట్టులో రామకోటి స్తూపానికి భూమిపూజ - mlc kavitha

జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో రామకోటి స్తూపానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు.

foundation for  Ramakoti Stupa at Kondagattu in Jagittala district.
కొండగట్టులో రామకోటి స్తూపానికి భూమిపూజ
author img

By

Published : Mar 9, 2021, 12:09 PM IST

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి స్పష్టం చేశారు. కొండగట్టులో రామకోటి స్తూపానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి భూమిపూజ చేశారు.

కొండగట్టులో రామకోటి స్తూపానికి భూమిపూజ

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 90 లక్షల రూపాయలతో స్థూపాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. జూన్ 4వ తేదీ లోగా ఈ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. కొండగట్టు ఆంజనేయ సేవా సమితిని ఏర్పాటు చేసి.. ఇంటింట్లో హనుమాన్ పారాయణం జరిగే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని కవిత తెలిపారు.

ఇదీ చదవండి:తెలంగాణలో మరో 142 కరోనా కేసులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.